స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

తెలుగు సంవత్సరాలు


1. ప్రభవ 2. విభవ 3. శుక్ల 4. ప్రమోదూత 5. ప్రజోత్పత్తి
6. అంగీరస 7. శ్రీముఖ 8. భావ 9. యువ 10. దాత
11. ఈశ్వర 12. బాహు ధాన్య 13. ప్రమాది 14. విక్రమ 15. వృష
16. చిత్ర భాను 17. స్వభాను 18. తారణ 19. పార్థివ 20. వ్యయ
21. సర్వజిత్తు 22. సర్వధారి 23. విరోధి 24. వికృతి 25. ఖర
26. నందన 27. విజయ 28. జయ 29. మన్మథ 30. దుర్ముఖి
31. హేవిలంబి ('l' as in Kaalika) 32. విలంబి ('l' as in Kaalika) 33. వికారి 34. సర్వరి ('Sa' as in saree) 35. ప్లవ
36. శుభ కృతు 37. శోభ కృతు 38. క్రోధి 39. విస్వా వాసు 40. పరాభవ
41. ప్లవంగ 42. కీలక 43. సౌమ్య 44. సాధారణ 45. విరోధి కృతు
46. పరీధావి 47. ప్రమాదీచ 48. ఆనంద 49. రాక్షస 50. నల
51. పింగల ('l' as in Kaalika) 52. కాల యుక్తి 53. సిద్ధార్ధి 54. రౌద్రి 55. దుర్మతి
56. దుందుభి 57. రుధిరోద్గారి 58. రక్తాక్షి 59. క్రోధన 60. క్షయ