స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

సామెతలు

1. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు.
2. ఆ మొద్దు లోదే ఈ పేడు.
3. ఆ తాను ముక్కే !!!
4. ఆడబోయిన తీర్థము ఎదురైనట్లు.
5. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.