స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

తెలుగు పండుగలు

తెలుగు పండుగలు 2011

జనవరి 14 (శుక్ర వారం - Friday) - భోగి
జనవరి 15 (శని వారం - Saturday) - మకర సంక్రాంతి
జనవరి 16 (ఆది వారం - Sunday) - కనుమ
ఫిబ్రవరి 10 (గురు వారం - Thursday) - రథ సప్తమి
ఫిబ్రవరి 14 (సోమ వారం - Monday) - భీష్మ ఏకాదశి
ఫిబ్రవరి 16 (భుద వారం - Wednesday) - మిలదినబి
మార్చ్ 2 (భుద వారం - Wednesday) - మహా శివ రాత్రి
మార్చ్ 19 (శని వారం - Saturday) - హోలీ
ఏప్రిల్ 4 (సోమ వారం - Monday) - ఉగాది (శ్రీ ఖర నమ ) - New Year
ఏప్రిల్ 12 (మంగళ వారం - Tuesday) - శ్రీ రామ నవమి
ఏప్రిల్ 16 (శని వారం - Saturday) - మహావీర్ జయంతి
ఏప్రిల్ 22 (శుక్ర వారం - Friday) - గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 24 (ఆది వారం - Sunday) - ఈస్టర్ సండే
మే 27 (శుక్ర వారం - Friday) - హనుమాన్ జయంతి
జూలై 15 (శుక్ర వారం - Friday) - గురు పౌర్ణిమ
జూలై 17 (ఆది వారం - Sunday) - మహంకాళి జాతర (బోనాల పండుగ )
ఆగష్టు 12 (శుక్ర వారం - Friday) - వరలక్ష్మి వ్రతం
ఆగష్టు 21 (ఆది వారం - Sunday) - జన్మాష్టమి (కృష్ణాష్టమి )
ఆగష్టు 31 (భుద వారం - Wednesday) - రంజాన్
సెప్టెంబర్ 1 (గురు వారం - Thursday) - వినాయక చవితి
సెప్టెంబర్ 15 (గురు వారం - Thursday) - ఉండ్రాళ్ళ తద్దె
అక్టోబర్ 5 (భూద వారం - Wednesday) - ఆయుధ పూజ
అక్టోబర్ 6 (గురు వారం - Thursday) - విజయ దశమి
అక్టోబర్ 14 (శుక్ర వారం - Friday) - అట్ల తద్దె
అక్టోబర్ 26 (భుద వారం - Wednesday) - దీపావళి
అక్టోబర్ 30 (ఆది వారం - Sunday) - నాగుల చవితి
నవంబర్ 1 (మంగళ వారం - Tuesday) - ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
నవంబర్ 7 (సోమ వారం - Monday) - బక్రీద్
నవంబర్ 23 (భుద వారం - Wednesday) - సత్య సాయి బాబా జన్మదినం
డిసెంబర్ 6 (మంగళ వారం - Tuesday) - మొహ్హర్రం
డిసెంబర్ 25 (ఆది వారం - Sunday) - క్రిస్మస్