స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Monday 19 March 2012

ఏడడుగులు...........

ఎందరిలో వున్నా
నీ సవ్వడే వినిపిస్తుంది

ఏ పనిలో వున్నా
నీతో మాట్లాడాలి అనిపిస్తుంది

ఓపిక లేకున్నా
నిన్ను కలవాలి అనిపిస్తుంది

ఇంతవరకు నిన్ను చూడకున్నా
ఏడడుగులు నీతో నడవాలి అనిపిస్తుంది

No comments:

Post a Comment