స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Wednesday, 25 May 2011

స్నేహం ప్రయాణం

అలల  ప్రయాణం  తీరం  వరకు
కళల  ప్రయాణం  మెలుకువ  వరకు
గాలి  ప్రయాణం  సూనయం వరకు
కాలం  ప్రయాణం  ప్రళయం  వరకు
మన  స్నేహం  ప్రయాణం  సృష్టి  ఉన్నంత  వరకు

No comments:

Post a Comment