స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Sunday, 31 July 2011

Shri Sai Sankat Niwaran Vardan Stotra

ప్రథమం సాయినాధా య
ద్వితీయం ద్వారకామాయినే
తృతీయం తీర్ధరాజాయ
చతుర్ధం భాక్తవత్సలాయ
పంచమం పరమాత్మాయ
షష్టమం షిరిడి వాసాయ
సప్తమం సద్గురునాదాయ
అష్టమం అనంతాయ
నవమం నిరాడంబరాయ
దశమం దత్తావతారినే
ఏతాని దశ నామాని
త్రిసంద్యం యహ పటేన్నేరహ
సర్వ కష్టో భయంముక్తో సాయి నాథ గురు కృప